Meena Rashi or Pisces zodiac sign is the last or 12th among the 12 Rasi kutas in Hindu Astrology.
R E L A T E D
Mar 10, 2019 Kandaya Phalam for all Nakshatras 2018-2019, Nakshatra Phalam. Kandaya Phalam is an aspect of astrology predictions for 27 nakshatrams in a Hindu year. Here are Kandaya Phalams of all the 27 nakshatra or birth stars for 2018-2019, Vilamba nama.
Meena Rasi consists of Purvabhadra Nakshatra 4th pada (charan), Uttarabhadra Nakshatram, and Revati Nakshatra.
మీనరాశి వారు ఈ ఏడాది ఆర్థిక విషయాల్లో పురోగతి సాధిస్తారు. ఆరోగ్యం మెరుగవు తుంది. విదేశీ గమన యత్నాలు ఫలిస్తాయి. కొత్త వాహ నం సమకూర్చుకుంటారు. గృహనిర్మాణ యత్నాలు ఫలిస్తాయి. వృత్తిలో పురోగతి కనిపిస్తుంది. వ్యాపారాన్ని అభివృద్ధి చేస్తారు. సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఉన్నత పదవులు అందుకుంటారు. కొత్త వ్యాపారాలకు అను కూలం. షేర్ల లావాదేవీల్లో లాభాలు గడిస్తారు.
గురువు వక్రగమనంలో ఉండే ఏప్రిల్-ఆగస్టు మాసాల మధ్య ఆందోళనలు అధికం. వృత్తిపరమైన ఒత్తిడులకు లోనవుతారు. న్యాయ, ఆరోగ్యపరమైన సమస్యలు తలెత్తుతాయి. 9-10 స్థానాల్లో గురు సంచారం వల్ల ఉన్నత విద్య, విదేశీ వ్యవహారాలకు అనుకూలం. వృత్తి, వ్యాపారాల్లో శుభపరిణామాలు సంభవం. ప్రమోషన్లు సాధిస్తారు. వ్యాపార విస్తరణకు తగిన సమయం. న్యాయ, ఆధ్యాత్మిక, బోధన, పత్రికలు, రక్షణ, కన్సల్టెన్సీ, ఆడిటింగ్ రంగాలవారికి ప్రోత్సాహకరం. సంతానప్రాప్తికి అనుకూలం. కళ, సాంస్కృతిక, బోధన, ఉన్నత విద్య, విదేశీవ్యవహార రంగాల వారికి ప్రోత్సాహకరం. వృత్తి, వ్యాపారాల్లో పురోగతి కనిపిస్తుంది. రాజకీయ రంగంలోని వారికి ఉన్నత పదవులు లభిస్తాయి. వాహనాలు కొనుగోలు చేస్తారు. ఉద్యోగంలో మార్పునకు అనుకూలం. విద్యార్థులు, క్రీడారంగంలోని వారికి శుభ ప్రదం. పెద్దల సలహాలు, సహకారంతో లక్ష్యాలు సాధిస్తారు.
ఏప్రిల్ 11 – ఆగస్టు 12 మధ్య గురువు వక్రించిన కారణంగా మీ పురోగతి చూసి అసూయపడే వారు పెరుగుతారు. పెట్టుబడుల్లో జాగ్రత్త వహించాలి. వృత్తి వ్యాపారాల్లో శ్రమాధిక్యం. బదిలీల్లో అసౌకర్యం కలుగుతుంది. ఈ ఏడాది 10వ స్థానంలో శని సంచారం ఫలితంగా వృత్తి, వ్యాపారాల్లో పురోగతి సాధిస్తారు. ఆరోగ్యం మెరుగు పడుతుంది. ప్రమోషన్లు అందుకుంటారు. జీతభత్యాలు పెరుగుతాయి. తలపెట్టిన పనులు పూర్తవుతాయు. పైఅధికారుల ప్రశంసలు అందుకుంటారు.
మే 1 నుంచి సెప్టెంబర్ 19 వరకు శని వక్రించిన కారణంగా స్వయంకృషి, కార్యదీక్ష, ఓరిమి, ఏకాగ్రత, నిదానం, పట్టుదలతో అవరోధాలను అధిగమించి లక్ష్యాలు సాధిస్తారు. నూనెలు, ఇనుము, భూములు, ఖనిజాల వ్యాపారులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. వృత్తి, వ్యాపారాల్లో అదనపు బాధ్యతలు మోయాల్సి రావచ్చు. గుండెకు సంబంధించిన సమస్యలు బాధిస్తాయి. శ్రీకృష్ణుడి ఆరాధన శుభఫలితాలనిస్తుంది.
As per Hindu calendar (Panchangam), the year 2018-19 is Vilamba Nama Samvatsaram. These Predictions are given by LS Siddhanthi as a part of Kanchi Kamakoti Peetha Paalitha Sri Vilambi Nama Samvatsara Gantala Panchangam.
Download Meena Rashiphalalu 2018-2019 in Telugu here.. Link
Download Telugu Panchangam 2018-2019 (Vilamba Samvatsara Panchangam) – Link